కంప్యుటర్ ప్రోగ్రామ్మింగు పట్ల అమితమయిన రుచి ..కావలిసినంత అనుభవం తెలుగు భాషపై అనంతమయిన అభిమానం సంస్కృత భాషపై ఎనలేని గౌరవం Telugology Telugu Podcast on random programming and technology topics
…
continue reading
1
Podcastu - Chatgpt - ప్రోగ్రామర్లు ఎలా వాడొచ్చు ?
38:57
38:57
Main Kemudian
Main Kemudian
Senarai
Suka
Disukai
38:57
Vijay talks to Dileep Miriyala about his experiences and approaches in using ChatGPT like tools to enhance the productivity.Oleh Vijay Gudimella
…
continue reading
1
Podcastu - మాస్టడాన్ - ఏంటి ఎందుకు ఎలా
14:36
14:36
Main Kemudian
Main Kemudian
Senarai
Suka
Disukai
14:36
Vijay talks about mastodon twitter and implications of new platformOleh Vijay Gudimella
…
continue reading
Vijay talks about bluetooth technology and general radio transmission.సమాచారాన్ని తీగల్లేకుండా ప్రసారం చెయ్యటం అనేది కొత్త విషయమేమీ కాదు ...బ్లూటూత్ ఈ పనిని ఎలా చేస్తుందో తెలుసుకుందాంOleh Vijay Gudimella
…
continue reading
1
Podcastu - కల్లోలతంత్రము - Chaos Engineering-
16:03
16:03
Main Kemudian
Main Kemudian
Senarai
Suka
Disukai
16:03
ప్రయోగత్మకంగా సమస్యలను సృష్ఠించి వ్యవస్థల పని తీరుపై అవగాహన పెంచుకోవటం ఎలా ?Vijay gives a gentle introduction to the concept of Chaos EngineeringOleh Vijay Gudimella
…
continue reading
Vijay talks about general web UI programming and advent of React and Virtual DOMఉపయోక్త మాధ్యమాలు , రియక్ట్ ఆగమనం ఇత్యాది విషయాల చర్చOleh Vijay Gudimella
…
continue reading
1
Podcastu-సాఫ్ట్వేర్ రంగంలో మహిళలు (Women In Tech)
45:22
45:22
Main Kemudian
Main Kemudian
Senarai
Suka
Disukai
45:22
Vijay talks to Srilatha to understand the nuances of balance between Tech Career and Family Life, Special provisions to encourage women etc .ఈ రంగంలో మహిళలు ఉద్యొగంలో ఎదురుకునే రక రకాల అనుభవాలు మనతో పంచుకున్న శ్రీలత గారుOleh Vijay Gudimella
…
continue reading
1
Podcastu-Graphql -in telugu [అనుయోజన భాష]
19:29
19:29
Main Kemudian
Main Kemudian
Senarai
Suka
Disukai
19:29
Vijay talks about GraphQL and the need for these so called new technologiesగ్రాఫ్ క్యు.ఎల్ విహంగవీక్షణంఅవశ్యకత .. ప్రత్యామ్నాయాలుOleh Vijay Gudimella
…
continue reading
Vijay talks about proxy and reverse proxy and their usage in today's system design. సాఫ్ట్వేర్ రూపకల్పనలో ప్రతినిధి .. వికల్పకాల అవసరం ఏంటో ఈ కార్యక్రమంలో తెలుసుకుందాముOleh Vijay Gudimella
…
continue reading
Vijay Talks about need for ESB and use of identifying patternsవ్యవస్థల మధ్య సారూప్యతలని ..స్వరూపన్ని అర్ధం చేస్కుంటే ఉపయోగాలు బోలెడుఉత్పలమాల కి దీనికి ఏంటి సంబంధం ?Oleh Vijay Gudimella
…
continue reading
1
Podcastu-saralata - Simple or easy
9:33
9:33
Main Kemudian
Main Kemudian
Senarai
Suka
Disukai
9:33
సంక్లిష్టతని గమనిచుకుంటూ సరళతరమయిన కల్పనతో సాఫ్ట్వేర్ సృజన ఉపయోగకరమయిన పని అని అనుభవం నేర్పిన పాఠంVijay talks about designing software systems and managing complexity in building them.Oleh Vijay Gudimella
…
continue reading
1
పర్యాయ నియంత్రణ -versioncontrol
17:20
17:20
Main Kemudian
Main Kemudian
Senarai
Suka
Disukai
17:20
ఉద్యోగాల్లో చేరాక వెర్షన్ కంట్రోల్ లేకుండా అడుగు ముందుకు సాగదు ..అలాంటప్పుడు దాని మీద అవగాహన ముందుగానే వుండటం మంచిది ఈ శీర్షికలో వర్షన్ కంట్రోల్ అంటే ఏంటో చూద్దాం..Vijay Talks about basics of version control -తెలుగులోOleh Vijay Gudimella
…
continue reading
అక్షరం.. క్షరం కానిది ...మారనిది మార్పు లేని ప్రోగ్రాములు వల్ల ఉపయోగం ఏంటి ?what is immutability ? who needs it ?Oleh Vijay Gudimella
…
continue reading
Vijay talks about kafka and its core components using a very simple hotel example.కాఫ్కా ఉపయోగించటం వెనకగల ముఖ్యమయిన కారణాలు కాఫ్కా లొ వున్న విభిన్న విషయాలగురించి విహంగ వీక్షణంOleh Vijay Gudimella
…
continue reading
Vijay Talks about Microservices and days before the advent of this paradigm. మైక్రో సర్విస్ అంటే?అది అన్ని సమస్యలకి సమాధానమా ?వీటి లాభాలు కష్టనష్టాలు ఏంటి ?Oleh Vijay Gudimella
…
continue reading
1
authorization & authentication [అధికారం సాక్ష్యం]
15:55
15:55
Main Kemudian
Main Kemudian
Senarai
Suka
Disukai
15:55
Vijay discusses the terminology used in application security and their equivalent words in telugu using short stories.ప్రతి ప్రొగ్రమ్మర్ ఎప్పుడో అప్పుడు తను రాస్తున్న ప్రొగ్రాం ని ఎవరు వాడాలో ఎవరు వాడకూడదో నిర్నయం తీసుకోవాల్సి వస్తుంది ..Oleh Vijay Gudimella
…
continue reading
1
10 Languages in 20 Minutes [ 20నిముషాల్లో 10 .. ]
25:45
25:45
Main Kemudian
Main Kemudian
Senarai
Suka
Disukai
25:45
Vijay talks at a very high-level about swift, Go, Scala, Rust, Java, Clojure, javascript, typescript, python and kotlin700 పైగ వున్న ప్రొగ్రామింగు లాంగ్వేజస్ లో మచ్చుకి పది తీసుకుని పై పైన ఇరవై నిముషాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాంOleh Vijay Gudimella
…
continue reading
1
What is Cloud ? [క్లౌడ్ అంటే ?]
18:55
18:55
Main Kemudian
Main Kemudian
Senarai
Suka
Disukai
18:55
Learn about cloud and various aspects to understand and operate in the new world of cloud deployments.క్లౌడ్ అంటే ?మీ సొంత బంగ్లాల్లో కంప్యూటార్లు బదులు ఎక్కడో ఇంటర్నెట్ లో దూరంగా ఆకాశం లో వున్నట్టుగా వున్న కంప్యూటర్లను అద్దెకి తీసుకుని వాటిలో ఆ ప్రోగ్రాములు పని చేసేలా చెయ్యటాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అని నామకరణం చేశారు…
…
continue reading
1
About Blockchain And Dist Ledger [బ్లాక్ చైన్ అంటే ?]
27:17
27:17
Main Kemudian
Main Kemudian
Senarai
Suka
Disukai
27:17
Vijay talks at a very highlevel about distributed ledger and its relation to Blockchainబ్లాక్ చైన్ అంటే ?బిట్ కాయన్ గురించి విన్నారా ?Oleh Vijay Gudimella
…
continue reading
1
మెషిన్ లెర్నింగ్ - Machine Learning
18:15
18:15
Main Kemudian
Main Kemudian
Senarai
Suka
Disukai
18:15
Vijay Talks about machine learning and what does it even mean to learn something.మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి ?దీనిని మన జీవితంలో ఎక్కడెక్కడ చూస్తూ వుంటాము ?ఎక్కువగా ఇంగ్లిష్ మీడియం తో పరిచయంలేకపోయినా .. సంక్లిష్టమయిన కంప్యుటర్ ప్రొగ్రామ్మింగు సంబంధిత విషయాలు తెలుగులొ నిదానంగా చెప్పే ప్రయత్నంవిషయలు బాగా తెలిసిన వాళ్ళకి వీడు నిదానంగా చెప్తున్నాడు అనిప…
…
continue reading
త్రెడ్స్ అంటే ?ఎక్కువగా ఇంగ్లిష్ మీడియం తో పరిచయంలేకపోయినా .. సంక్లిష్టమయిన కంప్యుటర్ ప్రొగ్రామ్మింగు సంబంధిత విషయాలు తెలుగులొ నిదానంగా చెప్పే ప్రయత్నంవిషయలు బాగా తెలిసిన వాళ్ళకి వీడు నిదానంగా చెప్తున్నాడు అనిపించొచ్చు ..Oleh Vijay Gudimella
…
continue reading
1
పిల్లల కోసం : ఎన్క్రిప్షన్ అ౦టే ?
10:43
10:43
Main Kemudian
Main Kemudian
Senarai
Suka
Disukai
10:43
How to think about encryption ..public key and private key ? A gentle introduction to data transport security aimed at young programmers.రహస్య సమాచారం ఎదుటి వాళ్ళకి చేరవెయ్యటం అనేది ఇప్పటి సమస్య కాదు ..ఎంక్రిప్షన్ డీక్రిప్షన్ విషయంలో ... కొద్దిగా తెలుసుకుందాంఎక్కువగా ఇంగ్లిష్ మీడియం తో పరిచయంలేకపోయినా .. సంక్లిష్టమయిన కంప్యుటర్ ప్రొగ్రామ్మింగు సంబం…
…
continue reading
1
పిల్లలకోసం కంపైలర్ . కంపైలర్ అంటే ? [Gentle Intro to Compilers]
12:08
12:08
Main Kemudian
Main Kemudian
Senarai
Suka
Disukai
12:08
Any programming languages requires an understanding of compiler or any associated tool's behavior. A Gentle introduction to compiler for newbiesఎటువంటి ప్రొగ్రాం రాసినా మీకు తెలియల్సిన ముఖ్యమయిన విషయం కంపైలర్ పని తీరు. ఈ శీర్షిక లో ఈ విషయం చర్చిద్దం కాస్త అర్ధం చేసుకొవటానికి ప్రయత్నిద్దాంఎక్కువగా ఇంగ్లిష్ మీడియం తో పరిచయంలేకపోయినా .. సంక్లిష్టమయిన …
…
continue reading
డాకర్ అంటే ? డాకర్ ఎందుకు ? లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాంఎక్కువగా ఇంగ్లిష్ మీడియం తో పరిచయంలేకపోయినా .. సంక్లిష్టమయిన కంప్యుటర్ ప్రొగ్రామ్మింగు సంబంధిత విషయాలు తెలుగులొ నిదానంగా చెప్పే ప్రయత్నంవిషయలు బాగా తెలిసిన వాళ్ళకి వీడు నిదానంగా చెప్తున్నాడు అనిపించొచ్చు ..Oleh Vijay Gudimella
…
continue reading
1
ప్రోగ్రామ్ రచన -- పరిచయం basics. .intro to programming
7:58
7:58
Main Kemudian
Main Kemudian
Senarai
Suka
Disukai
7:58
ఎవ్వరయినా సునాయాసంగా ప్రొగ్రాములు రాయొచ్చు .. భాష గోడలని పగులగొట్టి మన కంప్యుటర్లతో మనకి కావాల్సిన పనులు చెయించుకుందాంఎక్కువగా ఇంగ్లిష్ మీడియం తో పరిచయంలేకపోయినా .. సంక్లిష్టమయిన కంప్యుటర్ ప్రొగ్రామ్మింగు సంబంధిత విషయాలు తెలుగులొ నిదానంగా చెప్పే ప్రయత్నంవిషయలు బాగా తెలిసిన వాళ్ళకి వీడు నిదానంగా చెప్తున్నాడు అనిపించొచ్చు ..…
…
continue reading
మనం ఎంతగానో గర్వించిన ఈ సాఫ్ట్ వేర్ రంగం మన నుంచి వేరు కాబోతోందా ?మన పిల్లలు ఏ విషయం కూడా పూర్తిగ తెలియని మొద్దు బుర్రల్లాగా అవ్వబోతున్నారా ?మనం ఏమీ చెయ్యలేమా ?Oleh Vijay Gudimella
…
continue reading