పరీక్షలో తెలిసిన ప్రశ్నలు వేస్తే మంచి మార్కులు తెచ్చుకోవచ్చు.అదేవిధంగా ఇంటర్వ్యూలో తెలిసిన ప్రశ్నలు
MP3•Laman utama episod
Manage episode 358355450 series 3290332
Kandungan disediakan oleh Premanandhan Narayanan. Semua kandungan podcast termasuk episod, grafik dan perihalan podcast dimuat naik dan disediakan terus oleh Premanandhan Narayanan atau rakan kongsi platform podcast mereka. Jika anda percaya seseorang menggunakan karya berhak cipta anda tanpa kebenaran anda, anda boleh mengikuti proses yang digariskan di sini https://ms.player.fm/legal.
*ఆలోచనల ప్రతిబింబం జీవితం* పరీక్షలో తెలిసిన ప్రశ్నలు వేస్తే మంచి మార్కులు తెచ్చుకోవచ్చు.అదేవిధంగా ఇంటర్వ్యూలో తెలిసిన ప్రశ్నలు వేస్తే మంచి ఉద్యోగం పొందవచ్చు. మనకు అర్థం కాని ప్రశ్నలకు సమాధానాలు వెతికితే మన జీవితాలు బాగుపడతాయి. ఈ ప్రశ్నను ప్రయత్నించండి,నేనెందుకు పుట్టాను, ఎందుకు బ్రతుకుతున్నాను, ఎందుకు చనిపోతున్నాను? ఈ ప్రశ్న ఎవరు అడుగుతారు వారు ఈ జనన మరణ ఛక్రాన్ని తెంచుకోవచ్చు.
…
continue reading
2157 episod